వావం గ్రామంలో ఇంటింటికి జనసేన క్యాలెండర్ల పపిణీ

ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలంలోని వావం గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు పిలుపుతో బూర్జ మండల నాయకులు మజ్జి రాంబాబు, తోట అప్పలరాజు ఆధ్వర్యంలో బుధవారం జనసేన క్యాలెండర్ ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేత సాయికుమార్, అనుసూరి మన్మధరావు అలాగే వావం గ్రామం నాయకులు శ్రీధర్, జయరాం, వీరస్వామి అలాగే గ్రామస్తులందరూ చాలా హుషారుగా పాల్గొనడం జరిగింది.