పరిమి భువనేశ్వరి సమక్షంలో రిపబ్లిక్ డే వేడుకలు

వైజాగ్: భీమిలి జోన్, జీవీఎంసీ ఒకటవ వార్డు జనసేన నాయకురాలు పరిమి భువనేశ్వరి నివాసం వద్ద వారి సమక్షంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.