శతఘ్ని న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన శివదత్ బొడపాటి

మంగళగిరి, జనసేన పార్టీ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలను మరియు జనసేన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు మరియు జనసేన సిద్ధాంతాలతో శతఘ్ని న్యూస్ రూపొందించిన 2023 సంవత్సర క్యాలెండర్ ను గుడివాడ జనసేన నాయకులు వడ్డాది లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.