మహా సంకల్పయాత్ర ఆరవరోజు

అమలాపురం, జనసేన పార్టీ మహా సంకల్పయాత్రలో భాగంగా ఒక్క అవకాశం ఆరవ రోజు అమలాపురం నియోజకవర్గంలో భట్నవిల్లి గ్రామంలో హైటెక్ కాలనీలో ఇంటింటికి కరపత్రాల పంపిణీ జరిగినది. అలాగే ఇంటింటికి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గురించి అవగాహనా కల్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి బట్టు పండు, ఏ.వేమ వరప్పాడు గ్రామ ఉపసర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు, కోంకాపల్లి వార్డు సభ్యురాలు శ్రీమతి తిక్క సరస్వతి, వీర మహిళలు కరాటం వాణి, నాయకులు ఆకుల సూర్యనారాయణ మూర్తి, నల్లా వెంకటేశ్వరావు, అల్లాడ రవి, నిమ్మకాయల రాజేష్, గంధం శ్రీనివాస్, పాలూరి నారాయణ స్వామి, సాధనాల మురళి, నల్లా చిన్న, ముస్లిం మైనారిటీ సభ్యులు కరిముళ్ల బాబా, షరీఫ్, ఆరేటి శివ, కర్రి వీరబాబు, గొలకోటి దుర్గా, ప్రసాద్, చెల్లు సత్యనారాయణ, పెన్నాడ సాయి కృష్ణ తదితరులు, మరియు కార్యకర్తలు, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.