శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న జనసేన మహిళా కో ఆర్డినేటర్స్

రాజోలు, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ మహిళా కో ఆర్డినేటర్స్ శ్రీమతి కడలి ఈశ్వరి, ముత్యాల జయలక్ష్మి మరియు కాట్నం విశాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి పొన్నాల ప్రభ, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవికిరణ్, మండలాధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మల్లిపూడి సత్తిబాబు మయియు ఎంపిటిసిలు బైరా నాగరాజు, ఉండపల్లి అంజి, గుండుబొగుల సాయి నరసింహ మరియు రాజోలు నియోజకవర్గ వీరమహిళలు ఎంపిటిసి జక్కంపూడి శ్రీదేవి, ఉలిశెట్టి అన్నపూర్ణ, రావి అంజనా దేవి, అడబాల మణి, బళ్ల ప్రశాంతి, అడబాల నాగలక్ష్మి, మెండు అంజలి, లలిత, హేమ, కనక దుర్గ తదితరులు పాల్గొన్నారు.