బలిజ కోటేశ్వరరావు పడాల్ కు అభినందనలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, హుకుంపేట మండల క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ బలిజ కోటేశ్వరరావు పడాల్ 100 సభ్యత్వాలు పూర్తి చేసిన సందర్భంగా హుకుంపేట మండల జనసైనికులు నాగరాజు బూడిద, అర్జున్ శోభ అభినందనలు తెలియజేశారు.