శోభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు
తుని: తొండంగి మండల జనసేన కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా మండల అధ్యక్షులు నాయుడు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షులు జనసైనికులు కలిసి తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-22-at-8.57.01-PM.jpeg)