ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

మైలవరం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, గ్రామంలో నవమి పూజా కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహనరావు (గాంధి) పాల్గొనడం జరిగింది.