కొవ్వూరు గ్రామంలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం

కాకినాడ రూరల్, పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ ప్రారంభించినటువంటి జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం, కొవ్వూరు గ్రామం సబ్బుల ఫ్యాక్టరీ ఏరియా, తారకరామానగర్, శశికాంత్ నగర్ ప్రాంతాలలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాదయాత్ర చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.