పామర్రు జనసేన ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ కు ఘననివాళి

పామర్రు నియోజకవర్గంలో డా.బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్బంగా పలు ప్రాంతాల్లో కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు, పచ్చిగళ్ళ సుధీర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5 మండలాల దళిత నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.