నాదెండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేతలు

అమలాపురం, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమలాపురం జనసేననేత డిఎమ్ఆర్ శేఖర్, నాయకులు లింగోలు పండు, కంచిపల్లి అబ్బులు, పడాల నానాజీ, పెనుమాల జాన్ బాబు, ఆర్ డి ఎస్ ప్రసాద్, వాకపల్లి వెంకటేశ్వరావు, నల్లా వెంకటేశ్వరావు, గంధం శ్రీనివాస్ పాలూరి నారాయణస్వామి, పోలిశెట్టి దుర్గారావు తదితరులున్నారు.