నాదెండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాకినీడి శేషు కుమారి
తెనాలి, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి తెనాలి నాదెండ్ల మనోహర్ స్వగృహం నందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-06-at-18.21.24-1024x576.jpeg)