ముత్తయ్య వలస గ్రామంలో ఇంటింటికి ప్రచారం

బొబ్బిలి, జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మొదటి రోజు బొబ్బిలి మండలం, ముత్తయ్య వలస గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.