కొత్తగూడెం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం, శుక్రవారం బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో అన్నదానం మరియు భారీ బైక్ ర్యాలీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.డి.సాదిక్, కె. నవతన్, ఆర్.సాయి అనిత్ రవి రాజు ఎం.డి.మున్నా, ఎత్తారి శ్రీను కె.ధనుంజయ్, ఎం. రాంబాబు, హరి, వంశీ తదితరులు పాల్గొన్నారు.