టోనీబాబు అధ్వర్యంలో అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు

నెల్లూరు, అమూల్య స్వచంద సేవా సంస్థ అధినేత టోనీబాబు అధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు భారీ కవాతుతో అంగరంగ వైభవంగా బాణ సంచాలతో డిజె పాటలతో ఆ మహనీయున్ని స్మరిస్తూ నెల్లూరు నగరంలోని ఏబిఎం కాంపౌండ్ నుండి వి.ఆర్.సి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా టోనీబాబు మాట్లాడుతూ అంబేద్కర్ నాకు ఎంతో స్ఫూర్తి నింపిన మహనీయుడు అంటూ ఆయన కొనియాడారు. బడుగు బలహీనర్గాలకు అయన మేలు చేశారన్నారు ఈ కార్యక్రమం నాకు శాంపిల్ అని అన్నారు. ఈరోజు నుంచి నెల్లూరు నగరంలో బలంగా పోరాడుతానని నిత్యం ప్రజేక్షేత్రంలో కొనసాగుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఇంతటి విజయం చేకూర్చిన అంబేద్కర్ వారసులకు, అభిమానులకు, అభ్యుదయ వాదులకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు, అతీతంగా వచ్చిన ప్రజా ప్రతినిధులకు, నెల్లూరు పోలిస్ యాజమాన్యానికి, నెల్లూరు ప్రజానీకానికి, ముఖ్యంగా నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లకు కృత్ఞతలు తెలిపారు.