వాటర్ కూలర్ మరియు వాల్ క్లాక్ బహూకరించిన కాల్వ బాలరంగయ్య

గిద్దలూరు, అర్ధవీడు కంభం బేస్తవారిపేట శ్రీ కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం చలివేంద్రం ఏర్పాటు చేయుటకు వాటర్ కూలర్ ను అదేవిధంగా వాల్ క్లాక్ ను జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాలరంగయ్య బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.