ఘనంగా వేమగిరి జనసేన గ్రామకమిటీ ప్రమాణస్వీకారోత్సవం

రాజమండ్రి రూరల్, వేమగిరి జనసేన పార్టీ నూతన గ్రామ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ జనసేన పార్టీ వేమగిరి గ్రామ కమిటీ కార్యవర్గం ప్రెసిడెంట్ కొప్పిశెట్టి రాజేష్, వైస్ ప్రెసిడెంట్ తోర్లపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సుంకర గోపాలకృష్ణ, కార్యదర్శిలు మట్టపర్తి వరప్రసాద్, ఉంగరాల మణికంఠ, వాలాజీ శివకుమార్, ట్రెజరర్ కోలా కొండలరాజు, యూత్ ప్రెసిడెంట్ ఈలి సత్య, యూత్ వైస్ ప్రెసిడెంట్ నూతికుర్తి శ్రీను, మలిశెట్టి శ్రీరాములు, పార్టీ సలహాదారులు కొత్తూరు ముత్యాలరావు, కోలా శ్రీను, ఉంగరాల సత్తిబాబు, సంగిశెట్టి రాము, ఆలపాటి సూర్యనారాయణ, గ్రామ కమిటీ సభ్యులు అప్పారి రాంబాబు, బండి దినేష్, వీర లక్ష్మణరావు, కొత్తూరు శ్రీను, బోనం సురేష్, ఓడివి ప్రసాద్, గ్రామ అధికార ప్రతినిధి రావిపాటి మణికంఠ, సోషల్ మీడియా సభ్యులు రవి, వీరమహిళ సుంకర కళ్యాణి కావ్య. ఈ కార్యక్రమంలో కడియపులంక సర్పంచ్ మార్గాన్ని ఏడుకొండలు, కడియపులంక మాజీ సర్పంచ్ నరసయ్య, ఎంపీపీ గోవింద్, జేగురుపాడు ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ, కడియపు సవరం సర్పంచ్ చెక్కపల్లి మురళి, వైస్ ప్రెసిడెంట్ పాఠంశెట్టి రాంజీ, మల్లి శివ, జనసేన పార్టీ కడియం మండలం ప్రెసిడెంట్ ముద్రగడ జమ్మి రాజమండ్రి రూరల్ ప్రెసిడెంట్ చప్పా చిన్నారావు, ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి, అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్, కార్యదర్శి అమీనా, కార్యదర్శి బీర ప్రకాష్, మట్టపర్తి నాగరాజు, పులుపు మూర్తి, అల్లంపల్లి ప్రసాద్, జంగా వినోద్, పరిమి మణికంఠ, అల్లంపల్లి నాయుడు, అవాంత్స శేఖర్, గెల సత్తిబాబు, రాకెట్ శ్రీను, కంద సతీష్, అల్లంపల్లి సాయి, తిర్నాతీ ఆనంద్, మట్టా ప్రసాద్, తుమ్మ సాయి చరణ్, చంద్రగిరి పోస్ట్ బాబు, అల్లంపల్లి మునికేష్ మరియు రాజమండ్రి రూరల్ మండలం, కడియం మండలం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.