చలివేంద్రాలు ఏర్పాటుకు జనసేన వినతిపత్రం

పాలకొండ నియోజకవర్గం, పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలు గత వారం రోజులుగా వేసవి కాలం ఎండ తాపానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎండ తీవ్రత తగ్గించుటకై నగరంలో ప్రధాన రద్దీ కూడలి వద్ద చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయమని జనసేన పార్టీ తరుపున మున్సిపల్ కమిషనర్ కి వినతపత్రం ఇవ్వడం జరిగింది.