ఘనంగా షేక్ రియాజ్ జన్మదిన వేడుకలు
మార్కాపురం : ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ వేడుకలలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్, అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీక్రిష్ణ, దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ బొటుకు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, శిరిగిరి శ్రీను మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-18-at-10.53.50-AM-1-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-18-at-10.53.50-AM-1024x473.jpeg)