ఘనంగా కాళ్ల మణిప్రసాద్ జన్మదిన వేడుకలు
విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన యువనాయకులు ప్రకాష్ ఆధ్యర్యంలో జనసేన పార్టీ 57 వ వార్డ్ పశ్చిమ నియోజకవర్గ నాయకులు కోర్పరేటర్ అభ్యర్థి కాళ్ల మణిప్రసాద్ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు పేతకంశెట్టి శ్యామ్, జనసేన నాయకులు మురళీ, నాయుడు, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-22.27.56-1024x973.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-22.27.56-1-680x1024.jpeg)