చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, రాజోలు జనసేన నాయకులు మరియు జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ రూపకర్త నామన నాగభూషణం ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం గొంది ముత్యాలమ్మతల్లి గుడి ప్రాంతం మరియు సఖినేటిపల్లిలంక ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-07-at-22.58.15-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-07-at-22.58.16-1024x770.jpeg)