హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాథ్
ప్రకాశం జిల్లా, పొదిలి మండలం, కాటురివారిపాలెం గ్రామం నందు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జనసేన మార్కాపురం నాయకులు శిరిగిరి శ్రీనివాసులు, శ్రీను, సోము వెంకటరావు, ఫణి, వెంకట నారాయణ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-4.42.20-PM-1-1024x916.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-4.42.19-PM-1-622x1024.jpeg)