జనసేన పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా బైరి వంశీ కృష్ణ నియామకం
వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా బైరి వంశీ కృష్ణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర జనసేన ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తానని, తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-5.56.42-PM-1024x1024.jpeg)