గుండుబోగుల పెద్దకాపుకు అభినందన సత్కారం

రాజోలు నియోజకవర్గం: జనసేన తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులుగా నియామకం అయిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుండుబోగుల పెద్దకాపును రాజోలు గ్రామ జనసేన పార్టీ నాయకులు బొమ్మిడి మహేష్, జనసేన పార్టీ గొంది గ్రామ శాఖ అధ్యక్షులు కొల్లు వెంకటేష్, బర్రి చక్రవర్తి కలిసి అభినందనలు తెలియజేశారు.