మేధావుల సమావేశం

గుంటూరు, ప్రజా సంక్షేమం వికసిత్ భారత్ లక్ష్యం రూపొందించిన కేంద్ర బడ్జెట్ (2025-2026)పై మంగళవారం మేధావుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మరియు ఎన్.డి.ఏ శాసనసభ్యులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment