ఘనంగా కొమ్ముల జంగమయ్య జన్మదిన వేడుకలు

పి.గన్నవరం, పెదపట్నంలంక, ఎంపీటీసీ సభ్యులు, జనసేన నాయకులు కొమ్ముల జంగమయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మామిడికుదురు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.