ఘనంగా కొమ్ముల రాము జన్మదిన వేడుక

  • పి.గన్నవరం నియోజకవర్గంలో 660 క్రియాశీలక సభ్యత్వాలు చేసిన కొమ్ముల రాము

పి.గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలం జనసైనికుడు నియోజకవర్గంలోనే అత్యధికముగా జనసేన క్రియాశీలక సభ్యత్వాలు(660) చేసిన కొమ్ముల రాము పుట్టినరోజును మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు జనసేన నాయకులు అడబాల తాతకాపు అధ్యర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కొమ్ముల జంగమ్మయ్య, ఉపసర్పంచ్ తుండూరి బుజ్జి, మండల జనసేన నాయకులు ఈలి రాంబాబు, రుద్రా శ్రీను, మండల శాఖ సభ్యులు అడబాల చిన్ని, అచ్చిబాబు, గ్రామశాఖ అధ్యక్షులు ఇంటి మహేంద్ర, బళ్ళ సతీష్ మరియు కొమ్ముల శివసాయి, కోలా సురేష్, ముత్యాల బాబి, ఏడిద అయ్యప్ప మరియు జనసైనికులు పాల్గొని కొమ్ముల రాముకి శుభాకాంక్షలు తెలియజేశారు.