ఘనంగా రాజేష్ యడమ జన్మదిన వేడుకలు
పటాన్ చెరు నియోజకవర్గం: యువ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న పటాన్ చెరు జనసేన పార్టీ ఇంచార్జ్ రాజేష్ యడమ జన్మదినం సందర్భంగా శనివారం జన్మదిన వేడుకను పటాన్ చెరు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ నిర్వహించి రాజేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-26-at-8.08.41-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-26-at-8.08.46-PM-1024x682.jpeg)