అమలాపురం: బడుగు, బలహీన, పేదవర్గాల హక్కుల కోసం తన జీవితాన్నే అర్పించిన ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా 78వ జయంతిని పురస్కరించుకుని, అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు కరీంముల్లా, దంగేటి శ్రీహరి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రంగా త్యాగం, సేవలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరిస్తూ, యువత ఆయన ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. వంగవీటి రంగా ఆశయాల సాధన కోసం జనసేన పార్టీ అంకితభావంతో ముందుకు సాగుతుందని నాయకులు తెలిపారు.
Share this content:
Post Comment