చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని, ఇదే విషయంపై చర్చించడానికి గురువారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై అతి త్వరలో మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని జనసేన నాయకులు తెలిపారు. ఈ సమావేశం ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి అందులో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీలు ఏపీ శివయ్య, నెహ్రూ నెహ్రూ రాయల్, జిల్లా నాయకులు ఎం మహేష్ స్వేరో, యాదమరి మండల అధ్యక్షులు కుమార్, పూతలపట్టు మండల అధ్యక్షులు మనోహర్, బంగారుపాళ్యం జనరల్ సెక్రెటరీ పవన్ కుమార్, తవణంపల్లి జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు (చిన్నా), సెక్రటరీ ఉదయ్ కుమార్, కిషోర్ రాయల్, చంద్రబాబు, డిల్లీ సుల్తాన్, అజిత్ శ్రీరాముల, ప్రభాకర్, బబ్లూ, పవన్ బోయపాటి, యువరాజ్ స్వేరో తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment