Gunturu: రాష్ట్ర రెల్లి యువజన నాయకులు సోమి ఉదయ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ

గుంటూరులోని ఆరండల్ పేటలోని రెండో లైన్ లో జరుగుతున్న రాష్ట్ర రెల్లి నాయకుల సమావేశానికి మద్దతుగా జరిగిన భారీ ర్యాలీ. రాష్ట్ర రెల్లి యువజన నాయకులు సోమి ఉదయ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ.