జనసేన-టిడిపి-బిజెపిల ఉమ్మడి ఆత్మీయ సమావేశం

తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం ఇంచార్జ్ వలవల బాబ్జీ, బీజీపీ నాయకురాలు బోగిరెడ్డి ఆదిలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీగా హాజరవడం జరిగింది.