ఘనంగా బోనబోయిన జన్మదిన వేడుకలు
ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గుంటూరు అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, పిఏసి సభ్యులు బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-17-at-08.42.16-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-17-at-08.42.17-1024x682.jpeg)