కోనసీమ జిల్లా, అమలాపురం ముమ్మిడివరం గేట్ రోడ్డులో సత్యనారాయణ విలాస్ లో శనివారం ఉదయం 9-30గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సంఘటన మంత్రి మధుకర్ జీ ముఖ్య అతిథిగా బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఆపేక్షితులు, జిల్లా బీజేపీ పదాధికారులు, రాష్ర్ట బాధ్యతలు కల్గిన వారు, మండల అధ్యక్షులు తప్పక హాజరు కావాలని బీజేపి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తెలిపారు.
Share this content:
Post Comment