కొత్త స్కూల్ బిల్డింగ్ నిర్మించాలని వినతి

రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవికి వై రామవరం గ్రామం జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ శిథిలావస్థకు చేరిందని 5 నుండి తరగతి 10 తరగతి వరకు పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది కలుగుతుందని మాకు కొత్త బిల్డింగ్ నిర్మించాలని మరియు టీచర్లని కొరత ఉందని ఈ రెండు సమస్యలను ఎమ్మెల్యే శిరీషకి వినతిపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వై రామవరం మండలం జనసేన పార్టీ నాయకులు పుష్ప రాజు, బాబురావు, దుర్గ బాఋ, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం అందజేయడం జరిగింది.

Share this content:

Post Comment