తాటికొండ ప్రవీణ్ కు చిరు సన్మానం

ములకలపల్లి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఇన్సూరెన్స్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. 54 సభ్యత్వాలు విజయవంతంగా పూర్తి చేయించిన తాటికొండ ప్రవీణ్ కు పాల్వంచ నుండి దేవా జనసేన కార్యకర్త మరియు సాయి ప్రసాద్ చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీకి ఎప్పుడూ అండదండలతో ఉంటామని తెలియజేశారు.