మామిడికుదురు కమ్యూనిటీ హాల్ వద్ద అంబేద్కర్ కు ఘన నివాళి

మామిడికుదురు కమ్యూనిటీ హాల్ వద్ద నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కి 131వ జయంతి సందర్భంగా జనసేన వీర మహిళలు పెనుమల లక్ష్మీ, కటకంశెట్టి పద్మవతి, గనిశెట్టి రాజేశ్వరి, లక్కింశేట్టి శ్వేత ఆయన విగ్రహానికి కటకంశెట్టి కృష్ణ, ఇంటి మహేంద్ర, మద్దాల రంగ ప్రసాద్, వన్నేంరెడ్డి సాగర్, నయినాల శ్రీరామ్, చేపురి సతీష్, కోలా సురేష్, జన సైనికుల సమక్షంలో పూలదండ వేసి మహానేతను స్మరించుకోవడం జరిగింది.