గుమ్మడి శ్రీరామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాడుగుల నియోజవర్గం, దేవరపల్లి మండలం, వాకపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాడుగులనియోజకవర్గ జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్ అంబేద్కర్ మహనీయునికి ఘననివాళులు అర్పిస్తూ.. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-14-at-10.34.04-PM-1024x1024.jpeg)