జనసేన పార్టీ అధినేత తో ఆత్మీయ సమ్మేళనం

పిఠాపురం: ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, పిల్లలు, పెద్దలు అందరూ పవన్ కళ్యాణ్ “పిఠాపురం నుండి పోటీ చెయ్యాలనే” కోరికగా వుంది అని అందరి తరుపున చెల్లుబోయిన సతీష్ కుమార్ తెలపడం దానికి నాయకులు అందరూ ముక్తకంఠంతో సంఘీభావం తెలిపారు.