నెల్లిమర్లలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఆదివారం జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి అప్పలరాజు కర్రీ మరియు మిరాకిల్ సాఫ్ట్వేర్ అధినేత ప్రసాద్ లోకం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.