భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

తెనాలి నియోజకవర్గం, భవన నిర్మాణ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొనడం జరిగింది.