జనసేన జెండాను ప్రదర్శిస్తూ ప్రయాణిస్తున్న జనసేన జానీ

శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా, పాలకొండ నియోజకవర్గానికి చెందిన జనసేన జానీ శబరిమలకి వెళుతున్న సందర్బంలో వైజాగ్ రైల్వేటేషన్ లో జనసేన పార్టీ జెండాతో ప్రచారం చేస్తూ తోటి ప్రయాణికులు సైతం జనసేన జెండా యొక్క గొప్ప తనం గురుంచి జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ గురించి చెప్పుతూ ప్రయాణం కొనసాగిస్తున్నారు.