రామ శ్రీనివాస్ ఆద్వర్యంలో జ్యోతిరావు పూలే కు ఘననివాళులు

రాజంపేట: అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రంలో సోమవారం మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా.. జనసేన కోఆర్డినేటర్ రామ శ్రీనివాస్ జనసేన పార్టీ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మహనీయులు పూలే అందించిన సేవలను మరింతగా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తామని ప్రసంగించడం జరిగింది.