చికిత్స పొందుతున్న పలువురు గిరిజన బిడ్డలను పరామర్శించిన జాగరపు

అరకు నియోజకవర్గం: పెదబయలు మండల జనసేన పార్టీ యువ నాయకుడు జాగరపు కళ్యాణ్ కుమార్ శనివారం పెదబయలు మండలనికి చెందిన పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక రకాల అనారోగ్యాలతో చికిత్స పొందుతున్న గిరిజన బిడ్డలను పరామర్శించడం జరిగింది.