పాడేరు పర్యటనలో చిల్లపల్లికి ఘన స్వాగతం

*ఘన స్వాగతం పలికిన జనసేన నేత డా.వంపూరు గంగులయ్య

విశాఖపట్నం జిల్లాలో పర్యటనలో భాగంగా పాడేరు నియోజకవర్గానికి వచ్చిన ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుకి జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ డా. వంపూరు గంగులయ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ శ్రీనివాసరావు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందారు.

Share this content:

Post Comment