శ్రీమతి నారా భువనేశ్వరికి ఘన స్వాగతం

తాడేపల్లిగూడెం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సతీమణి అనురాధ, బొలిశెట్టి రాజేష్ సతీమణి శ్రీదేవి ప్రియ కుంచనపల్లి గ్రామంలో ఆడపడుచు లాంఛనాలతో శ్రీమతి నారా భువనేశ్వరికి స్వాగతం పలికారు.