తమ్మిరెడ్డి శివశంకర్ కి ఘన స్వాగతం
విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుమారు నెలరోజులుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ మరియు గవర్నర్ గారితో, ఎన్నికల కమిషన్‌తో ఎన్డీఏ కూటమి సభ్యులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఎన్నికలకు సంబంధించి ఏ సమస్య ఉన్న దాని పరిష్కార దశగా ముందుకు నడిపి జనసేన పార్టీ అభ్యర్థుల ఎన్నికలు సజావుగా సాగేట్టుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తనకు అప్పగించిన బాధ్యతను కర్తవ్యంతో విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి విశాఖపట్నంకి విచ్చేసిన జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీ తమ్మిరెడ్డి శివశంకర్ కి శివ శంకర్ సైన్యం విశాఖపట్నం విమానశ్రయంలో ఘన స్వాగతం పలికిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ పీలా రామకృష్ణ పిగన్నవరం అబ్జర్వర్ విశాఖపట్నం వెస్ట్ కాన్స్టెన్సీ ముఖ్య నాయకులు పిలా రామకృష్ణ, జనసేన పార్టీ గాజువాక నాయకులు గుంటూరు నరసింహమూర్తి, నరసింహారెడ్డి, దయాకర్, పవన్, శ్రీకాంత్, జనసైనికులు.