జనసేన ఆధ్వర్యంలో పేదప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా “ఆహార నిధి”

ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ స్పూర్తితో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయంకై పేదప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా “ఆహార నిధి” అనే కార్యక్రమాన్ని జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు శ్రీ గోపి కృష్ణ (GK) సంయుక్త జికె ఫాండేషన్ ఆధ్వర్యంలో KGH OP గేట్ నందు 8/1/2022 శనివారం ఉ॥ 11:30కు ప్రారంభం కానుంది.