మండపేట, తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ఇంచార్జి లీలా కృష్ణ చౌదరి అధ్యక్షతన మరియు కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జి బండారు శ్రీనివాస్ అధ్యక్షతన మరియు మండపేట పరిశీలకులు తాడి మోహన్ కుమార్ జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణపై సన్నాహక సమావేశంలో రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, వీరమైహ్ళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment