పిఠాపురంలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం

పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన పిఠాపురం నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు, ఇచ్ఛాపురం జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజు, పిఠాపురం పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment